Kodali Nani: నా మంత్రి పదవి ఊడిపోవాలన్నదే చంద్రబాబు ప్లాన్
Kodali Nani: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీద మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని.
Kodali Nani: నా మంత్రి పదవి ఊడిపోవాలన్నదే చంద్రబాబు ప్లాన్
Kodali Nani: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీద మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. ముఖ్యమంత్రిని, మంత్రిని, డీజీపీని ఇష్టం వచ్చినట్లు తిడితే ఊరుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి తన ఫంక్షన్ హాల్ గురించి దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, బుద్ధా వెంకన్నవంటి వాళ్ళు తనను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు కొడాలి నాని.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జూదశాలలు నడిచాయి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ దురదృష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంద్రబాబు చరిత్ర రోడ్డు మీద పెడతా. నా మంత్రి పదవి ఊడగొట్టేయాలని వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అని కొడాని నాని మండిపడ్డారు.
Next Story




