Kodali Nani: ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది

Kodali Nani: చంద్రబాబు తీరుపై మంత్రి కొడాలి నాని మరోసారి తనదైన స్టైల్లో ఫైర్‌ అయ్యారు.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 6:00 PM IST
Kodali Nani Slams Chandrababu Naidu
X

Kodali Nani: ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది

Kodali Nani: చంద్రబాబు తీరుపై మంత్రి కొడాలి నాని మరోసారి తనదైన స్టైల్లో ఫైర్‌ అయ్యారు. హెరిటెజ్‌ను కాపాడుకోవడానికి కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్లే పోతారని కొడాలి నాని అన్నారు. ఆడవాళ్ళని రోడ్డు మీదకు తెచ్చిన వారికి కూడా ఈ శాపం వర్తిస్తుందని ఎద్దెవా చేశారు. ఎవరన్నా భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా ఆమె శాపం చంద్రబాబు కి తప్పనిసరిగా తగులుతుందన్నారు. చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుందని మంత్రి కొడాలి నాని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story