Kodali Nani: కుట్ర రాజకీయాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయింది

Kodali Nani: కుట్ర రాజకీయాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు మాజీమంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Updated on: 29 Jun 2022 7:15 PM IST
Kodali Nani Slams Chandrababu
X

Kodali Nani: కుట్ర రాజకీయాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయింది

Kodali Nani: కుట్ర రాజకీయాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు మాజీమంత్రి కొడాలి నాని. నిన్న మొన్నటి దాకా మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు మద్యం, మందులలో విషం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇక రేపో, ఎల్లుండో రేషన్ బియ్యంలోనూ అలాగే తాగే నీటిలో కూడా విషం ఉందని ప్రచారం చేస్తారని ఆరోపించారు కొడాలి నాని.

క్రూయిజ్‌ షిప్‌ వివాదంపై స్పందించారు మాజీమంత్రి కొడాలి నాని. క్రూయిజ్‌లో క్యాసినో ఉందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏడొందల మంది ఫ్యామిలీలతో క్రూయిజ్‌లో విహార యాత్రకు వెళ్తే అలాంటి మాటలు మాట్లాడొచ్చా అంటూ ఫైర్‌ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story