Kodali Nani: ఎన్నికలకు భయపడి టీడీపీ నేతలు పారిపోయారు

* చంద్రబాబు తొత్తుగా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారు * మీరు గెలిచేంది ఏంది..? అధికారంలోకి రానేరారు

Sandeep Reddy
Updated on: 21 Sept 2021 6:30 PM IST
Kodali Nani Sensational Comments on TDP President Chandrababu
X

కొడాలి నాని (ఫోటో: ది హన్స్ ఇండియా)

Kodali Nani: చంద్రబాబు తొత్తుగా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారన్నారు మంత్రి కొడాలి నాని. ఎన్నికలకు భయపడి టీడీపీ నేతలు పారిపోయారని ఆరోపించారు ఆయన. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీదే విజయమన్న కొడాలి నాని, హైదరాబాద్‌లో ఉన్న బాబు ఏపీలో పార్టీ ఏం నడుపుతారని ప్రశ్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story