భీమ్లానాయక్‌ సినిమాకు కొత్త షరతులేమీ పెట్టలేదు, సినిమాలతో రాజకీయాలు చేయొద్దు - కొడాలి నాని

Bheemla Nayak - Kodali Nani: పవన్‌, జగన్‌కు మధ్య ఏదో జరుగుతున్నట్టు టీడీపీ ప్రచారం - కొడాలి నాని

Shireesha
Updated on: 27 Feb 2022 12:21 PM IST
Kodali Nani Sensational Comments on Pawan Kalyans Bheemla Nayak Movie | AP Breaking News
X

భీమ్లానాయక్‌ సినిమాకు కొత్త షరతులేమీ పెట్టలేదుసినిమాలతో రాజకీయాలు చేయొద్దు - కొడాలి నాని

Bheemla Nayak - Kodali Nani: ప్రభుత్వానికి ఎవరి సినిమా అయినా ఒకటేనని, భీమ్లానాయక్‌ సినిమాకు కొత్త షరతులేమీ పెట్టలేదని అన్నారు మంత్రి కొడాలి నాని. అఖండ, బంగార్రాజు ఎంతో.. భీమ్లానాయక్‌ సినిమా కూడా తమకు అంతేనని చెప్పారు. పుష్ప, అఖండ సినిమాలకు ఉన్న నిబంధనలే భీమ్లానాయక్‌కు వర్తిస్తాయన్నారు.

పవన్‌, జగన్‌కు మధ్య ఏదో జరుగుతున్నట్టు టీడీపీ ప్రచారం చేస్తోందని, సినిమాలతో రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు మంత్రి కొడాలి.

Shireesha

Shireesha

Next Story