Kodali Nani: కుల సంఘాల కార్యక్రమాల్లో రాజకీయాలు సరికాదు

Kodali Nani: కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదనడం సరికాదు

R Tripura Malini
Published on: 23 Nov 2022 7:20 AM IST
kodali nani responds to caste associations
X

కుల సంఘాల కార్యక్రమాల్లో రాజకీయాలు సరికాదు

Kodali Nani: రాజకీయాల్లో ఉండే నాయకులు కుల సంఘాల కార్యక్రమాలకెళ్లి అర్ధరహితంగా మాట్లాడటం సరికాదని మాజీమంత్రి కొడాలినాని అన్నారు. కుల సంఘాల కార్యక్రమంలో వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంత్రి వర్గంలో కమ్మకులానికి ప్రాతినిధ్యం లేనంతమాత్రానా రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రయత్నంలోనే కమ్మ సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story