Kodali Nani: అమ్మాయిలను పంపిన చరిత్ర చంద్రబాబుది.. దమ్ముంటే మాధవ్ అసలు వీడియోను బయటపెట్టాలని సవాల్..
Kodali Nani: ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యను కవర్ చేసుకోవడానికే మాధవ్ మార్ఫింగ్ వీడియోను టీడీపీ ప్రచారం చేస్తుందని వైసీపీ నేత కొడాలి నాని ఫైర్ అయ్యారు.
Kodali Nani: అమ్మాయిలను పంపిన చరిత్ర చంద్రబాబుది.. దమ్ముంటే మాధవ్ అసలు వీడియోను బయటపెట్టాలని సవాల్..
Kodali Nani: ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యను కవర్ చేసుకోవడానికే మాధవ్ మార్ఫింగ్ వీడియోను టీడీపీ ప్రచారం చేస్తుందని వైసీపీ నేత కొడాలి నాని ఫైర్ అయ్యారు. దమ్ముంటే మాధవ్ అసలు వీడియోను బయటపెట్టాలని సవాల్ చేశారు. వైసీపీ తల, టీడీపీ బాడీలతో ఎడిటింగ్ చేసిన వీడియోను రికార్డు చేసి అమెరికా ల్యాబ్ కు పంపితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
లోకేష్, చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఎంపీ మాధవ్ వీడియో ఎడిటింగ్ జరిగిందని ఆరోపించారు. సైకిల్ గుర్తు కోసం అమ్మాయిలను పంపిన చరిత్ర చంద్రబాబుదని అన్న కొడాలి జగన్ పబ్జీ ఆడుతున్నాడంటున్న వారు క్యాంప్ ఆఫీసుకు వెళ్లి చూశారా అని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు.
Next Story




