సీఎం జగన్‌తో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ...

YS Jagan - Kodali Nani: రాజకీయ సమీకరణాలు, విపక్షాల పొత్తులు తదితర అంశాలపై చర్చ...

Shireesha
Updated on: 9 May 2022 4:45 PM IST
Kodali Nani Meeting with AP CM YS Jagan | AP Live News
X

సీఎం జగన్‌తో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ...

YS Jagan - Kodali Nani: సీఎం జగన్‌తో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణాలు, విపక్షాల పొత్తులు తదతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ప్రస్తుతం జగన్‌తో సమావేశం కావడం ఆసక్తిని కల్గిస్తోంది. ఇక విపక్షాల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇవ్వాలని మాజీ మంత్రులకు జగన్ ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story