Raavi Venkateswara Rao: రంగా కుటుంబంపై కొడాలికి ప్రేమ లేదు

Kodali Has No Love For The Ranga Family
x

Raavi VenkateswaraRao: రంగా కుటుంబంపై కొడాలికి ప్రేమ లేదు

Highlights

Raavi Venkateswara Rao: శవ రాజకీయాలు చేస్తోంది కొడాలినే

Raavi VenkateswaraRao: రంగా కుటుంబంపై కొడాలికి ప్రేమ లేదని టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు చెప్పారు. స్వార్థం కోసం శవ రాజకీయాలు చేస్తోంది కొడాలినే అని ఆయన ఆరోపించారు. వంగవీటి రత్నకుమారి టీడీపీలో పోటీ చేయలేదా అన్న రావి రాధా ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికలెప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని రావి కామెంట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories