Kodali Nani: సొంతపార్టీ వాళ్లనే చంపి..దండలు వేసే చరిత్ర టీడీపీది

Kodali Nani: వంగవీటి రంగా చావుకు కారణం టీడీపీ

Jyothi
Updated on: 26 Dec 2022 1:56 PM IST
Kodali Nani Fires On TDP
X

Kodali Nani: సొంతపార్టీ వాళ్లనే చంపి..దండలు వేసే చరిత్ర టీడీపీది

Kodali Nani: వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణమని ఆరోపించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా, గుడివాడ శరత్ థియేటర్ వద్ద రంగా చిత్రపటానికి కొడాలి నాని పూలమాల వేసి నివాళులర్పించారు. రంగాను పొట్టన పెట్టుకున్న పార్టీలు దిగజారి మాట్లాడుతున్నాయన్నారు. రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారని..అవి సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డుతొలగించుకున్నారని కొడాలి నాని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story