Kodali Nani: టీడీపీలో జనసేనను విలీనం చేయాలి..

*చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ తలూపుతున్నారు: కొడాలి నాని *టీడీపీని జనసేనలో విలీనం చేయాలి: మంత్రి కొడాలి నాని

Shilpa
Published on: 10 Oct 2021 4:20 PM IST
Kodali Nani Fires on Pawan Kalyan and Chandrababu
X

కొడాలి నాని (ఫోటో- ది హన్స్ ఇండియా)

Kodali Nani: జనసేనాని పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ రాజకీయ పార్టీ అయినా బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, పవన్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికే అండగా ఉంటానంటున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ కళ్యాణ్‌ తలూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబు పైనా విమర్శలు గుప్పించిన కొడాలి టీడీపీని జనసేనలో విలీనం చేయాలని ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు.

Shilpa

Shilpa

Next Story