Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 30 March 2021 6:09 PM IST
Kodali Nani Fires on Chandrababu and Lokesh
X

కొడాలి నాని, చంద్రబాబు (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే పగటి వేషగాళ్ల నిన్న ఒక డ్రామాని రక్తికట్టించారంటూ ఎద్దెవా చేశారు. ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ పార్టీ స్థాపిస్తే ఆయన ఆశయాలను తుంగలో తొక్కి సిగ్గు లేకుండా ఆయన ఫోటోకి దండలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయాల కోసం దేవుడిని ఎవరైతే అడ్డం పెట్టుకుంటున్నారో వారికి వెంకన్నే బుద్ధి చెప్తాడన్న ఆయన ఆ స్వామీ వారే కన్నెర్ర చేసి మాడిమసై పోయేలా చేస్తాడని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story