Kodali Nani: చంద్రబాబు జీవితమంతా మోసాలు, కుట్రలు
* బీజేపీకి టీడీపీ తోక పార్టీ - కొడాలి నాని * బద్వేల్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు - కొడాలి నాని
కొడాలి నాని(ఫైల్ ఫోటో)
Kodali Nani: టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చినా బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 2 రూపాయలు సర్ ఛార్జ్ ద్వారా 10వేల కోట్లు లూటీ చేశారని విమర్శించారు.
చంద్రబాబు మోసం తెలుసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో పెట్రోల్ పోసి తగలబెట్టారని మండిపడ్డారు. పెట్రోల్ ధరలు తగ్గించాల్సింది కేంద్రం అని 14ఏల్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
Next Story




