పారిపోవడం చంద్రబాబుకు బాగా తెలుసు: కొడాలి నాని

X
Highlights
ఏపీ అంసెబ్లీలో సంక్షేమ పథకాల మీద హాట్ హాట్ గా చర్చ జరిగింది. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగింది. ఇందులో ...
Arun Chilukuri3 Dec 2020 6:39 AM GMT
ఏపీ అంసెబ్లీలో సంక్షేమ పథకాల మీద హాట్ హాట్ గా చర్చ జరిగింది. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగింది. ఇందులో భాగంగా కొడాలి నాని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో 75 రూపాయలు ఉన్న పెన్షన్‌ను వైఎస్సాఆర్ పెంచారని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఏపీలో రెండు వేల రూపాయల పెన్షన్ పేదలకు అందుతోందన్నారు.
ఓడిపోయిన ప్రతిసారి పారిపోవడం చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసని కొడలి నాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఓడిపోయినప్పుడు టీడీపీలో చేరారని.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కాలువ గట్టు.. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు పారిపోయారని తెలిపారు.
Web TitleKodali Nani fires Chandrababu
Next Story