Kodali Nani: ఎన్ని యాత్రలు చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదు
Kodali Nani: ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే
Kodali Nani: ఎన్ని యాత్రలు చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదు
Kodali Nani: యువగళం విజయోత్సవ సభ.. లోకేష్ పాదయాత్రపై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్ని యాత్రలు చేసినా.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని జోష్యం చెప్పారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనంటున్న కొడాలి నానితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్..
Next Story




