Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?

Kodali Nani: చంద్రబాబు, లోకేష్ తప్పుకుని జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించాలని డిమాండ్

Jyothi
Published on: 25 Feb 2023 2:20 PM IST
Kodali Nani Fire On TDP Nara Lokesh
X

Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?

Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్‌ను నారా లోకేష్ టీడీపీలోకి ఆహ్వానించడాన్ని వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని తప్పుపట్టారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని.. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. హరికృష్ణతోపాటు నందమూరి కుటుంబసభ్యుల్ని చంద్రబాబు ఘోరంగా అవమానించారని కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. చంద్రబాబు పవన్ కల్యాణ్ కాళ్లుపట్టుకుంటే... జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ రమ్మంటున్నారని ఎద్దేవా చేస్తున్న కొడాలి నాని.

Jyothi

Jyothi

Next Story