Kodali Nani: పవన్ సిగ్గులేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నాడు

Kodali Nani: పవన్ సిగ్గులేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నాడు

Jyothi
Updated on: 21 Oct 2022 2:10 PM IST
Kodali Nani Fire On Pawan Kalyan
X

Kodali Nani: పవన్ సిగ్గులేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నాడు

Kodali Nani: పవన్ కల్యాణ్‍పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అ‍య్యారు. పవన్ సిగ్గులేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నాడని విమర్శించారు. అందుకే ప్రజలు, తాము పీకేని ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నామని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం చిల్లర వేషాలు వేస్తూ పవన్ కల్యాణ్‌ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఏర్పడిందని ధ్వజమెత్తారు.

Jyothi

Jyothi

Next Story