Kodali Nani: చంద్రబాబు, నారాలోకేష్‌లపై మండిపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని

Kodali Nani: సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోమన్న కొడాలి నాని

Jyothi
Published on: 17 Feb 2023 5:44 PM IST
Kodali Nani Fire On Chandrababu And Nara Lokesh
X

Kodali Nani: చంద్రబాబు, నారాలోకేష్‌లపై మండిపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని

Kodali Nani: సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలన్నారు. నా నియోజవర్గానికి వస్తే నువ్వో నేనో తేల్చుకుందాం దేనికైనా సిద్దం అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు.

Jyothi

Jyothi

Next Story