మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ

Arun Chilukuri
Published on: 14 Feb 2021 7:06 PM IST
మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ
X

మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలతో కొడాలి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీడియో ఫుటేజ్‌ను పిరిశీలించిన తర్వాతే విచారణ చేస్తామన్న దర్మాసనం విచారణలను రేపటికి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story