YS Jagan: సీఎం జగన్‌ దృష్టికి వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారం

YS Jagan: వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశం...

Shireesha
Updated on: 28 Dec 2021 8:22 AM IST
Kodali Nani Explained Vangaveeti Radha Krishna Rekki Issue to AP CM YS Jagan | AP Latest News
X

YS Jagan: సీఎం జగన్‌ దృష్టికి వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారం

YS Jagan: వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారం సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారు. వంగవీటి రాధాకు సెక్యూరిటీ కల్పించాలని సీఎం ఆదేశించినట్లు కొడాలి నాని తెలిపారు. రాధాకు రక్షణ కల్పిస్తామన్నారు. రాధాపై దాడి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్లు మానుకోవాలని హెచ్చరించారు.

Shireesha

Shireesha

Next Story