Home > ఆంధ్రప్రదేశ్ > Kodali Nani Comments: చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు!
Kodali Nani Comments: చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు!

X
Kodali Nani (file image)
Highlights
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Arun Chilukuri11 Nov 2020 3:00 PM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లోకేష్ ని పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రజలపై విసురుతున్నారంటూ మండి పడ్డారు. నంద్యాల ఘటనలో నిందితులను ప్రభుత్వం అరెస్ట్ చేస్తే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావుతో బెయిల్ ఇప్పించారని ఆరోపించారు.
ఐదేళ్లు చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని, అధికారంలో ఉండగా ముస్లింలకు అన్యాయం చేసి ఇప్పుడు దొంగ ప్రేమ నటిస్తున్నారంటూ మండిపడ్డారు. పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే 25 కోట్లు ఖర్చుపెట్టి కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Web TitleKodali Nani criticized Chandrababu Naidu and Lokesh
Next Story