Kodali Nani: వివేకానందరెడ్డి బతికి ఉన్నా.. అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చేవారు

Kodali Nani: వివేకానందరెడ్డిని హతమార్చాల్సిన అవసరం జగన్‌కు లేదు

Dhatripriya
Published on: 14 Feb 2023 8:11 AM IST
Kodali Nani Comments On Vivekananda Reddy Murder Case
X

Kodali Nani: వివేకానందరెడ్డి బతికి ఉన్నా.. అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చేవారు

Kodali Nani: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును టీడీపీ నాయకులు రాజకీయంచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశంపార్టీని స్థాపించిన ఎన్టీరామారావును మానసికక్షోభకు గురిచేసి చంపేసినవారు వివేకానందరెడ్డి హత్యగురించి మాట్లాడే హక్కులేదన్నారు. వివేకానందరెడ్డిని హతమార్చడంవల్ల జగన్ రెడ్డికి ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఆస్తుల గొడవేమీ లేదన్నారు. వివేకానందరెడ్డిపై ఉన్న ఆస్తులన్నీ భార్యాపిల్లలపై మార్పిడి జరిగిందనే విషయాన్ని ప్రస్తావించారు.

Dhatripriya

Dhatripriya

Next Story