పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

* పవన్ వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్: కొడాలి నాని * జగన్ స్థాయికి పవన్ స్థాయి సరిపోదు: నాని * పవన్, జగన్ చిటికెన వేలు గోటికి కూడా సరిపోరు: నాని

Sandeep Eggoju
Updated on: 29 Dec 2020 4:50 PM IST
పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని విమర్శల ఆస్త్రలు సంధించారు. పవన్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. విజయవాడ, గుడివాడలో పేకాట క్లబ్‌లు పెట్టిందెవరో ప్రజలకు తెలుసన్నారు. జగన్ బాగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటన్నాడు, ఇప్పుడు మాట మార్చారన్నారు. ఇప్పటికి తాము పవన్‌ను సినిమా హీరోలా చూస్తున్నామన్నారు. అసెంబ్లీ ముట్టడి చేస్తానంటే ఎవరు ఊరుకురోన్నారు. సీఎం జగన్ స్థాయి వేరు పవన్ స్థాయి వేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జోలికి వస్తే బాగుందని హెచ్చరికలు జారీ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story