Kodali Nani: దమ్ముంటే చంద్రబాబు, లోకేష్‌ గన్నవరం నుండి పోటీ చేయాలి

Kodali Nani: జగన్‌ ఛాలెంజ్‌కు సమాధానం చెప్పే దమ్ము ప్రతిపక్షాలకు లేదు

Dhatripriya
Updated on: 6 March 2023 5:11 PM IST
Kodali Nani Comments On Chandrababu And Lokesh
X

Kodali Nani: దమ్ముంటే చంద్రబాబు, లోకేష్‌ గన్నవరం నుండి పోటీ చేయాలి

Kodali Nani: దమ్ముంటే చంద్రబాబు, లోకేష్‌ గుడివాడ గన్నవరం నుండి పోటీ చేయాలంటూ సవాల్‌ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో వైసీపీ కృష్ణా జిల్లా యువజన విభాగ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రజల మద్దతుతో ఐదోసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు విశాఖ సమ్మిట్‌ ఏర్పాటు చేశామన్నారు. జగన్‌ను అసమర్థుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు అండ్‌ కో అన్ని అడ్డ దారులు తొక్కుతున్నారన్నారు కొడాలి నాని. జగన్‌ ఛాలెంజ్‌కు సమాధానం చెప్పే దమ్ము ప్రతిపక్షాలకు లేదన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story