Kodali Nani: 2019లోనే చంద్రబాబు పార్టీ తలుపులు పీకి.. హైదరాబాద్‌కు పార్శిల్ చేశారు
Kodali Nani: చంద్రబాబుకు మతి భ్రమించింది
Kodali Nani: 2019లోనే చంద్రబాబు పార్టీ తలుపులు పీకి.. హైదరాబాద్‌కు పార్శిల్ చేశారు
Kodali Nani: చంద్రబాబుకు మతిభ్రమించి వైసీపీలో జరుగుతున్న సీట్ల మార్పులపై మాట్లాడుతున్నాడని కొడాలి విమర్శించారు. 2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్‌కు పార్శిల్ చేశారని కొడాలి నాని అన్నారు. ఇప్పుడు మాత్రం ఆయన చేసేదేముందన్నారు. సీఎం జగన్ పీకేసిన ఐదారుగురు మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళ్తున్నారని కొడాలి ఎద్దేవా చేశారు. చంద్రబాబు..ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నాడని కొడాలి ఫైర్ అయ్యారు.
Next Story




