Kodali Nani: చంద్రబాబు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష పడుతుంది

Kodali Nani: ఐటీ నోటీసులు వచ్చినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు

Jyothi
Published on: 5 Sept 2023 1:15 PM IST
Kodali Nani Comments On Chandrababu
X

Kodali Nani: చంద్రబాబు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష పడుతుంది

Kodali Nani: చంద్రబాబు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష పడుతుందన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఐటి నోటీసులు వచ్చినప్పటికీ చంద్రబాబు ఆ విషయాన్ని చాలా చిన్నగా తీసుకుంటున్నారని చెప్పారు. ఎవరి చేతిలో నుంచి తప్పించుకున్నా... దేవుడు చేతిలో నుంచి ప్రజల చేతిలో నుంచి చంద్రబాబు తప్పించుకోలని తెలిపారు. ప్రజలు త్వరలోనే చంద్రబాబుకు మరోసారి బుద్ది చెబుతారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story