ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Kodali Nani: జగన్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనే లేదని, అలాంటి పుకార్లన్నీ చంద్రబాబునాయుడే సృష్టిస్తాడన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Published on: 27 April 2022 8:28 PM IST
Kodali Nani Clarity on Early Elections in Andhra Pradesh
X

ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Kodali Nani: జగన్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనే లేదని, అలాంటి పుకార్లన్నీ చంద్రబాబునాయుడే సృష్టిస్తాడన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇవాళ వైసీపీ నేతల సమన్వయ సమావేశం తరువాత ఆయన మీడియాతో పలు అంశాలు షేర్ చేశారు. ఏపీలో ముఖ్యమంత్రి గ్రాఫ్ 65 శాతంగా ఉందని, అయితే లోకల్ లీడర్ల గ్రాఫ్ పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారని, ఒకవేళ ఈ లోపు వాళ్లు గ్రాఫ్ పెంచుకోకపోతే పక్కన పెట్టేస్తాడని నాని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story