దమ్ముంటే.. నన్ను అరెస్ట్ చేయించండి : కొడాలి నాని సవాల్

Kodali Nani Challenges To TDP Leaders
x

దమ్ముంటే.. నన్ను అరెస్ట్ చేయించండి : కొడాలి నాని సవాల్

Highlights

Kodali Nani on Casino: క్యాసినో వ్యవహారంపై ఏపీ మాజీమంత్రి కొడాలి నాని స్పందించారు.

Kodali Nani on Casino: క్యాసినో వ్యవహారంపై ఏపీ మాజీమంత్రి కొడాలి నాని స్పందించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే క్యాసినో వ్యవహారంలో ED ద్వారా తనను అరెస్టు చేయించాలనీ సవాల్ విసిరారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా, చికోటిపై ED తనిఖీలను టీడీపీ బ్యాచ్ తమకు ఆపాదిస్తోందన్నారు. గుడివాడలో క్యాసినో అంటూ వచ్చిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదికలు EDకి అందించాలన్నారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories