Kishan Reddy: ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయి

Kishan Reddy: ప్రధాని మోడీ వల్లే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు

Dhatripriya
Updated on: 4 March 2023 6:01 PM IST
Kishan Reddy About AP Politics
X

Kishan Reddy: ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయి 

Kishan Reddy: ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. విశాఖలో ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాజకీయాల్లో అభివృద్ధే అజెండాగా ఉండాలన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్ట్స్‌, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన ప్రధాని మోడీ వల్లే సాధ్యమవుతోందన్నారు. బురద జల్లడానికే రాజకీయ విమర్శలు చేస్తు్నారని తెలిపారు.



Dhatripriya

Dhatripriya

Next Story