Visakha: పంచ్‌లతో ఆకట్టుకున్న మంత్రి రోజా

Visakha: విశాఖలో కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం

Jyothi
Published on: 19 Dec 2022 7:04 AM IST
Kick Boxing Competitions Begin in Visakhapatnam
X

Visakha: పంచ్‌లతో ఆకట్టుకున్న మంత్రి రోజా 

Visakha: జగన్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో మేరీ టైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కిక్ బాక్సింగ్ పోటీలను పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్.కే. రోజా ప్రారంభించారు. మంత్రి రోజాతో పాటు జీసీసీ చైర్మన్ శోభ స్వాతితో కలిసి మంత్రి రోజా తొలి పంచ్ విసిరారు. ఇద్దరు పోటా పోటీగా బాక్సింగ్ పంచ్‌లు వేసుకున్నారు. ఇద్దరు నేతలు క్రీడలతో అక్కడ ఉన్న వారిని ఉత్సాహ‍ పరిచారు.

Jyothi

Jyothi

Next Story