Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరు నుంచి పోటీకి ఎవరు వచ్చిన.. కుస్తీ పడేందుకు సిద్ధంగా ఉన్నాం

Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరులో ఎవరు పోటీ చేసిన గెలిచేంది వైసీపీయే

Shekhar G
Published on: 3 March 2024 5:58 PM IST
Key Remarks By MLA Rachamallu Siva Prasad Reddy
X

Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరు నుంచి పోటీకి ఎవరు వచ్చిన.. కుస్తీ పడేందుకు సిద్ధంగా ఉన్నాం

Rachamallu Siva Prasad Reddy: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో ఎవరు పోటీ చేసిన గెలిచేంది వైసీపీయే అని శివప్రసాద్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఆదినారాయణరెడ్డికి ప్రొద్దుటూరు టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో గత ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో వైసీపీ గెలిచిందన్నారు. ప్రొద్దుటూరు నుంచి పోటీకి ఎవరు వచ్చిన కుస్తీ పడేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story