మంత్రి పదవిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు

Key Remarks by Mangalagiri MLA RK on the Ministerial Post
x

మంత్రి పదవిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు

Highlights

Alla Rama Krishna Reddy: మంత్రి పదవిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Alla Rama Krishna Reddy: మంత్రి పదవిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మినిస్టర్ హోదా కంటే జగనన్న మనస్సులో స్థానమే ముఖ్యమన్నారు ఆయన. పదవుల కోసం బాధపడాల్సిన అవసరం లేదన్నారు ఆ‍యన. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్నతోనే ఉంటానని.. ఒకవేళ రాజకీయాలు వదులుకుంటే తన పొలంలో పనిచేసుకుంటానన్నారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. తాను బ్రతికినంత కాలం జగన్ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories