విశాఖ పూర్ణానంద స్వామిజీ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు

*బాలికలపై అత్యాచారం జరిగినట్టు పోలీసుల నిర్ధారణ

Jyothi
Published on: 23 Jun 2023 11:30 AM IST
Key Points in Poornananda Remand Report
X

విశాఖ పూర్ణానంద స్వామిజీ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు

AP: విశాఖ పూర్ణానంద స్వామిజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు. బాలికలపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మరో ఇద్దరు బాలికలపై సైతం పూర్ణానంద అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం పూర్ణానంద రిమాండ్‌లో ఉన్నాడు. ఒక బాలిక ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు జీరో FIRను నమోదు చేశారు. పూర్ణానందకు వైద్యులు పొటెన్సీ టెస్టు చేశారు.

Jyothi

Jyothi

Next Story