వైద్యాశాఖ సమీక్షలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు

CM Jagan: ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలుకు ఆదేశం

Sriveni Erugu
Updated on: 13 July 2022 4:33 PM IST
Key Decisions of AP CM Jagan in the Review of the Medical Department
X

వైద్యాశాఖ సమీక్షలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు

CM Jagan: వైద్యాశాఖ సమీక్షలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు చేయాలని నిర్ణయించారు. విలేజ్ క్లీనిక్స్, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో అనుసంధానం చేయనున్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సల జాబితా పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో కొత్త చికిత్సల జాబితా అమలు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్ బ్యాంక్ ఖాతాలు ఇవ్వనున్నారు. ఆరోగ్యశ్రీ కింద వర్చువల్ ఖాతా నుంచి ఆస్పత్రికి ఫీజు చెల్లించనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story