CM Jagan: ఒక్క సీటు కూడా తగ్గేది లేదు

CM Jagan: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Shashank Gullapelli
Published on: 23 April 2024 3:51 PM IST
Key Comments Of CM Jagan
X

CM Jagan: ఒక్క సీటు కూడా తగ్గేది లేదు

CM Jagan: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డామంటే దేవుడు పెద్ద స్క్రిప్ట్‌ ఏదో రాయించబోతున్నాడని అన్నారు. దాడులకు భయపడేది లేదు..ఒక్క సీటు కూడా తగ్గేది లేదన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు 25కు 25 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామన్నారు. మనపై దాడులు జరుగుతున్నాయంటే విజయానికి మనం చేరువగా ఉన్నామని అర్ధమని సీఎం జగన్‌ అన్నారు. వాళ్లు విజయానికి దూరంగా ఉన్నారు కాబట్టే దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖ జిల్లా ఆనందపురంలో సోషల్ మీడియా వింగ్‌తోముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story