సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు సరెండర్

Vallabhaneni Vamsi: అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కోటేశ్వరరావు పడమట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

Arun Chilukuri
Published on: 8 Dec 2025 2:59 PM IST
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు సరెండర్
X

Vallabhaneni Vamsi: అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కోటేశ్వరరావు పడమట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ఏ2గా ఉన్న కొమ్మాకోట్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి, విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో హజరు పరిచారు. కోమ్మా కోట్ల నుంచి మరింత సమాచారం రాబట్టే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story