Kethireddy Pedda Reddy: అనంతపురం ఎస్పీని కలిసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో వైసీపీ శ్రేణులపై దాడులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 July 2024 10:46 PM IST
Kethireddy Pedda Reddy meet Anantapur SP
X

Kethireddy Pedda Reddy: అనంతపురం ఎస్పీని కలిసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

Kethireddy Pedda Reddy: ఎన్నికల సమయంలో తాడిపత్రిలో జరిగిన గొడవలు, ప్రస్తుతం వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అనంతపురం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు. వైసీపీ శ్రేణులనే టార్గెట్‌గా పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చూసి అదిరేది లేదు బెదిరేది లేదన్నారు. ఆయన ఆఫ్ట్రాల్ మున్సిపల్ మేయర్ అంటూ ఘాటుగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story