Kesineni Nani: పొమ్మనలేక కొందరు పొగ పెడుతున్నారు.. వైసీపీ నన్ను ఆహ్వానిస్తోందంటే..

Kesineni Nani: టీడీపీలో నాకు ఏ పదవీ లేదు.. నేను అధికార ప్రతినిధిని కాదు

Jyothi
Updated on: 8 Jun 2023 1:21 PM IST
Kesineni Nani once again Hot Comments
X

Kesineni Nani: నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు గొట్టం గాళ్లు

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభానికి తనను పిలవలేదని.. మహానాడుకూ తనను ఎవరూ పిలవలేదన్నారు. టీడీపీలో తనకు ఏ పదవీ లేదని.. తాను అధికార ప్రతినిధిని కూడా కాదన్నారు. తాను అన్ని పార్టీలతో టచ్‌లో ఉంటానన్నారు. వైసీపీ తనను ఆహ్వానిస్తోందంటే తాను మంచివాడిననే కదా? అని.. పొమ్మనలేక కొందరు పొగ పెడుతున్నారన్నారు. చంద్రబాబు పిలిస్తే వెళ్లి మాట్లాడతానన్నారు ఎంపీ కేశినేని నాని.

Jyothi

Jyothi

Next Story