Kesineni Chinni: ఓ చిల్లర వివాదంలోకి కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరం

Kesineni Chinni: చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యం

Rama Rao
Updated on: 20 July 2022 12:46 PM IST
Kesineni Chinni Response On Police Complaint Lodged By His Brother MP Kesineni Nani
X

Kesineni Chinni: ఓ చిల్లర వివాదంలోకి కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరం

Kesineni Chinni: ఈ వివాదంపై స్పందించారు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని. టీడీపీలో తానొక చిన్న కార్యకర్తనని, చంద్రబాబు సీఎం కావడమే తమ లక్ష్యమని అన్నారు. ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరపాలని భావించానని, కానీ దానిని కూడా వివాదాల్లోకి లాగారన్నారు. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని తన కుటుంబాన్ని లాగడం బాధాకరమన్నారు చిన్ని. ప్రస్తుతం తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదన్న కేశినేని చిన్ని మిగిలిన విషయాలన్నీ పోలీసుల విచారణలో తేలుతాయన్నారు.

Rama Rao

Rama Rao

Next Story