Kesineni Chinni: టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశారు

Kesineni Chinni: నానికి విజయవాడ టికెట్‌ ఇచ్చేందుకు జగన్‌కు ఇష్టం లేదు

Shekhar G
Published on: 17 Feb 2024 4:39 PM IST
Kesineni Chinni Key Comments On Kesineni Nani
X

Kesineni Chinni: టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశారు

Kesineni Chinni: ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైరయ్యారు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టైన సమయంలో నాని కోవర్ట్‌ ఆపరేషన్‌ చేశారని ఆయన విమర్శించారు. విజయవాడ వెస్ట్‌ టికెట్‌ ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. నానికి విజయవాడ టికెట్‌ ఇచ్చేందుకు జగన్‌కు ఇష్టం లేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story