Kesineni Chinni: దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

Kesineni Chinni: నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం

Jyothi
Published on: 29 Jan 2024 12:42 PM IST
Kesineni Chinni Fires On Kesineni Nani
X

Kesineni Chinni: దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

Kesineni Chinni: చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు. నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనతో పోటీ పడాలని.. కార్యకర్తల కాలి గోటికి పనికిరాని.. వాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని నాని వైసీపీ నుంచి ఎంపీ సీటు తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలంటున్న కేశినేని చిన్ని.

Jyothi

Jyothi

Next Story