Kesineni Chinni: కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా

Kesineni Chinni: నానీలకు చిప్‌లు లేవు.. ఇప్పుడు సీటు గ్యారెంటీ కూడా లేదు

Jyothi
Published on: 7 March 2024 8:12 AM IST
Kesineni Chinni Comments On Kesineni Nani
X

Kesineni Chinni: కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా

Kesineni Chinni: కేశినేని నానిపై కేశినేని చిన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా అని, నానీలకు చిప్‌లు లేవని ఆరోపించారు. ఇప్పుడు నానీలకు సీటు గ్యారెంటీ కూడా లేదని చురకలు అంటించారు. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెబుతున్న నాని.. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేశినేని నాని కోవర్ట్‌ ఆపరేషన్‌ చేశారని ఆరోపించారు కేశినేని చిన్ని.

Jyothi

Jyothi

Next Story