నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి వాటాలపై కేంద్రజలశక్తి ఫోకస్

కేంద్ర జలశక్తి కార్యదర్శి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశం

Jyothi
Published on: 17 Jan 2024 10:37 AM IST
Kendra Jal Shakti Focus on Nagarjuna Sagar Project Water Shares
X

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి వాటాలపై కేంద్రజలశక్తి ఫోకస్

Nagarjuna Sagar Project: తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల సెక్రటరీలు, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌లు హాజరయ్యారు. ప్రాజెక్టు నీటి వాడకంలో రాష్ట్రాల మధ్య వివాదానికి స్వస్తి పలికేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే సమావేశం జరుగుతోంది.

Jyothi

Jyothi

Next Story