Karumuri: అంజూ యాదవ్ నిజాయితీ గల పోలీస్ అధికారి.. పవన్..జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు
Karumuri: కావాలనే లా అండ్ ఆర్డర్ ఇష్యూ సృష్టిస్తున్నారు
Karumuri: అంజూ యాదవ్ నిజాయితీ గల పోలీస్ అధికారి.. పవన్..జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు
Karumuri: శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంటోంది. అంజూ యాదవ్ పై పవన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో..వైసీపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. నిజాయితీ గల అంజూ యాదవ్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కారుమూరి. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చంద్రబాబుని కాపాడిన మహిళ అంజునే అని కారుమూరి తెలిపారు. సీఐపైకి జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి..పవన్ లా & ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారని కారుమూరి ధ్వజమెత్తారు..
Next Story




