Karumuri: టీడీపీని కబ్జా చేసేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు

Karumuri: లోకేశ్ అసమర్థుడు కాబట్టే, యనమల రివ్యూలు చేస్తున్నారు

Shekhar G
Published on: 12 Sept 2023 1:43 PM IST
Karumuri Venkata Nageswara Rao Comments On Nara Lokesh
X

Karumuri: టీడీపీని కబ్జా చేసేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు

Karumuri: పార్టీ పగ్గాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారని విమర్శించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. లోకేశ్ అసమర్థుడు కాబట్టే.. బాలకృష్ణ, యనమల రివ్యూలు చేస్తున్నారని అన్నారు. టీడీపీని కబ్జా చేసేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని ఆరోపించారు. బాలకృష్ణకు తెలివిలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు మంత్రి కారుమూరి. తెలివి ఉంటే టీడీపీని ఆయనే తీసుకునేవాడని అన్నారు. చంద్రబాబు బతుకంతా కుంభకోణాలే అని ఆరోపించారు. లోకేష్ అవినీతి గురించి 2018లో పవన్ చెప్పినవి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story