Karumuri Venkata Nageswara Rao: ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారు

Karumuri Venkata Nageswara Rao: వైఎస్ భారతిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగుతున్నారు

Jyothi
Published on: 27 Sept 2022 1:34 PM IST
Karumuri Venkata Nageswara Rao Comments On Chandrababu And Nara Lokesh
X

Karumuri Venkata Nageswara Rao: ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారు

Karumuri Venkata Nageswara Rao: చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయని విమర్శించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బాబు ఎన్టీఆర్ వద్ద పదవిని, పార్టీని లాక్కున్నాడని ఆరోపించారు. రాజకీయాలకు సంబంధం లేని వైఎస్ భారతిని రాజకీయాల్లోకి చంద్రబాబు లాగుతున్నారని.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story