Karumuri: ర్యాలీ చేస్తుండగా అదుపుతప్పిన కారుమూరి బైక్

Karumuri: వెంటనే అప్రమత్తమైన బండిని అదుపుచేసిన కారుమూరి

Jyothi
Published on: 30 May 2023 5:20 PM IST
Karumuri Venkata Nageswara Rao Bike Incident
X

ర్యాలీ చేస్తుండగా అదుపుతప్పిన కారుమూరి బైక్

Karumuri: జగనన్న ఇళ్ల స్థలాలపై చంద్రబాబు చేసిన విమర్శలకు నిరసన మంత్రి కారుమూరి నాగేశ్వరావు తణుకులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను స్మశాన వాటికలతో పొల్చడాన్ని మంత్రి కారుమూరి తప్పుబట్టారు. ర్యాలీ నరేంద్ర సెంటర్‌కు రాగానే కారుమూరి నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో చాకచక్యంగా బైక్ పడకుండా కారుమూరు అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Jyothi

Jyothi

Next Story