Karumuri: టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోయింది

Karumuri: సిట్ దర్యాప్తు తర్వాత చంద్రబాబు అరెస్టు ఖాయం

Dhatripriya
Published on: 6 May 2023 2:27 PM IST
Karumuri Sensational Comments On Chandrababu
X

Karumuri: టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోయింది

Karumuri: చంద్రబాబు పని అయిపోయాందని, సిట్ దర్యాప్తు అనంతరం అరెస్టు ఖాయమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు అత్యంత అవినీతి పరుడు అని ఆరోపించారాయన.... అమరావతిలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు తరవాత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖమయన్నారు. కేసులకు భయపడి చంద్రబాబు జనాల మధ్య తిరుగుతున్నారని, జనం లేని, రైతులు లేని పర్యటన ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయం తెలియని నాయకులు రైతులు కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story