Karumuri Nageswara Rao: కుట్ర రాజకీయాల్లో చంద్రబాబు నెం.1

Karumuri Nageswara Rao: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపు మాదే

Dhatripriya
Updated on: 19 March 2023 8:15 PM IST
Karumuri Nageswara Rao Comments On TDP Party
X

Karumuri Nageswara Rao: కుట్ర రాజకీయాల్లో చంద్రబాబు నెం.1 

Karumuri Nageswara Rao: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఫలితాలపై ప్రభావం చూపవన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. టీడీపీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం వారి అపోహ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం పక్కా అంటోన్న మంత్రి కారుమూరి.

Dhatripriya

Dhatripriya

Next Story