Karumuri Nageswara Rao: లోకేష్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే.. టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారు

Karumuri Nageswara Rao: దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Shekhar G
Published on: 6 Sept 2023 6:43 PM IST
Karumuri Nageswara Rao Comments On Nara Lokesh
X

Karumuri Nageswara Rao: లోకేష్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే.. టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారు 

Karumuri Nageswara Rao: టీడీపీ యువనేత నారా లోకేష్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. లోకేష్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారని మంత్రి కారుమూరి విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ అల్లర్లు సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు ప్రజలపై కర్రలతో దాడి చేసి మారణకాండాన్ని సృష్టిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story